Surprise Me!

ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్లు

2024-07-28 123 Dailymotion

Report on Free Bus for AP Women: మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులువేస్తోంది. ఇందుకు అవసరమైన అధ్యయన నివేదికను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ, రవాణా శాఖలపై సోమవారం సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షలో నివేదకపై కీలక చర్చ జరగనుంది.