Surprise Me!

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బోనాల వేడుకలు - భారీ సంఖ్యలో హాజరై మెుక్కులు చెల్లించుకున్న భక్తులు

2024-07-28 63 Dailymotion

Lal Darwaja Bonalu 2024 : రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా బోనాల ఉత్సవాలు సాగుతున్నాయి. మహిళా లోకం నెత్తిన బోనమెత్తి సల్లంగ సూడమ్మ అంటూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించింది. ఉదయం నుంచే బారులు తీరిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. హైదరాబాద్ పాతబస్తీలో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు.