Surprise Me!

వైఎస్సార్సీపీలో కీలక నేతల మధ్య విభేదాలు

2024-07-30 398 Dailymotion

వైఎస్సార్సీపీలో కీలక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జగన్‌ తర్వాతి స్థానం కోసం పోటీపడుతున్న నాయకుల మధ్య ఆధిపత్యం ముదిరి రోడ్డున పడుతోంది. పార్టీలో పట్టుకోసం ఒకరి గుట్టు మరొకరు బయట పెట్టుకుంటూ బజారునపడుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీలోని కొందరు సీనియర్లు జగన్‌కు మొహం చాటేస్తున్నారు.