Vijayawada PSCMR College Students Inventions: అవకాశం ఇస్తే సరీ అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు నేటి తరం విద్యార్థులు. వినూత్నంగా ఆలోచిస్తూ అబ్బురపరిచే ఆవిష్కరణలతో అదరగొడుతున్నారు. అంతే కాదు తక్కువ ఖర్చుతో పర్వావరణ రహితమైన ప్రాజెక్టులను రూపొందిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు విజయవాడకు చెందిన విద్యార్థులు. మరి, ఆ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు ఏమిటి?వాటి ఉపయోగాలు ఏమిటో?ఇప్పుడు చూద్దాం.