Woman Suicide In Hayat Nagar : హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బంజారా కాలనీలో మంగళవారం రాత్రి దివ్య అనే ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఆమె బంధువులు హయత్నగర్ పోలీస్స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకి దిగారు. దివ్యను భర్త శివ, అత్త ఆమె కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.