Surprise Me!

చాక్లెట్ ఆశచూపి ఐదేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య - దోషికి ఉరిశిక్ష

2024-08-01 135 Dailymotion

Telangana HC Verdict On Child Rape and Murder : రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో 2017లో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడికి కిందికోర్టు విధించిన ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కింది కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేస్తూ వెలువరించిన మొదటి తీర్పు ఇదే. ముక్కుపచ్చలారని చిన్నారిని నిందితుడు అతి కిరాతకంగా గాయపర్చి చంపాడని, ఇలాంటి చర్య క్షమార్హం కాదని కోర్టు తెలిపింది.