Surprise Me!

త్వరలో జాబ్​ క్యాలెండర్​ - 2 లక్షల ఉద్యోగాల భర్తీ : మంత్రి శ్రీధర్​బాబు

2024-08-01 75 Dailymotion

Telangana Job Calendar 2024 : అతి త్వరలో జాబ్‌ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్​బాబు పేర్కొన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్​బాబు ప్రవేశపెట్టారు