Surprise Me!

విపత్తు నిర్వహణ బృందాల మాక్‌డ్రిల్‌ - ఆకట్టుకున్న ఆర్మీ, ఎన్​డీఆర్​ఎఫ్​ల విన్యాసాలు

2024-08-03 11 Dailymotion

MOck Drill ON disaster Management : ప్రకృతి విపత్తుల్లో బాధితుల్ని కాపాడటం అత్యంత కీలకం. ఈ క్రతువులో ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు ముఖ్యభూమిక పోషిస్తాయి. వీటి పనితీరును వివరించేందుకు హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. "ఎక్సర్‌సైజ్‌ రాహత్‌" పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది.