MINISTER RAJANARSIMHA ON SC CLASSIFICATION : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ నెల 16 లేదా 17న సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, మాదిగల సమ్మేళనం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు