Surprise Me!

దొంగ నోట్ల ముఠా అరెస్ట్

2024-08-04 163 Dailymotion

Fake Currency Supplied Gang Arrest: నకిలీ కరెన్సీ నోట్లు చలామణీ చేస్తున్న ఇద్దరిని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 47 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ, మూడు లక్షల రూపాయల అసలు నోట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.