Surprise Me!

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్రంలో ఘనంగా 'స్వచ్ఛద‌నం-పచ్చదనం'

2024-08-05 1 Dailymotion

Swachadanam pachadanam in Telangana : పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 'స్వచ్ఛదనం-పచ్చదనం' కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. పలువురు మంత్రులు, అధికారులు కార్యక్రమాలలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రజాప్రతినిధులు విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించి మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించారు.