Surprise Me!

'రుణమాఫీ పూర్తైంది - హరీశ్​రావు రాజీనామా చేయాలి'

2024-08-15 0 Dailymotion

3rd Phase Crop Loan Waiver in Telangana : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తాను చెప్పినట్లుగానే అన్నదాతలను రుణ విముక్తులను చేశారు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షలలోపు రుణాలన్నీ మాఫీ చేస్తామని మాటిచ్చిన సీఎం, ఈ మేరకు నేడు ఖమ్మం జిల్లా వైరాలో మూడో విడత రుణమాఫీ ప్రారంభించి, పలువురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఆ వెంటనే అర్హులైన కర్షకుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేశారు.