Minister Ponnam Review Meet : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంపొందించే విధంగా గణేశ్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నామని, మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నగరంలో గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు, ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు