Surprise Me!

యమపాశాలుగా మారుతున్న విద్యుత్ తీగలు - అధికారుల నిర

2024-08-30 3 Dailymotion

Many Electrical Accidents are Happening in the State : రాష్ట్రంలో విద్యుత్ తీగలు కొందరికి యమ పాశాలుగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం ఎక్కడో ఒక చోట విద్యుత్ ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలు బలౌతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలే ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూశాయి.