Surprise Me!

వరద గుప్పెట్లో మణుగూరు - నీట మునిగిన భవనాలు

2024-09-01 0 Dailymotion

Heavy Rain in Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో మణుగూరు పట్టణం వరద గుప్పెట్లో చిక్కుకుంది. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మణుగూరు పట్టణం వరద ముంపునకు గురైంది. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.