Surprise Me!

విజయవాడను ముంచెత్తిన వరద- జలదిగ్బంలో జనావాసాలు

2024-09-02 2 Dailymotion

Heavy Floods in Vijayawada : బుడమేరు వాగు ఉప్పొంగడం ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద ప్రవాహంతో విజయవాడ నగరం రెండు రోజులుగా జలదిగ్బంధమైంది. అధికారులు ముందస్తుగా అప్రమత్తమై ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణనష్టం సంభవించలేదు. ఎన్​డీఆర్​ఎఫ్​ (NDRF) సిబ్బంది ద్వారా బాధితులకు ఆహారం, అత్యవసర మందులను పంపిణీ చేస్తున్నారు. పలుచోట్ల సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు భాగమయ్యారు.