Surprise Me!

వరద బాధితులకు సాయమందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది : హరీశ్​రావు

2024-09-05 1 Dailymotion

Harish Rao Comments On CM Revanth : వరద బాధితులకు సాయమందించడానికి చేయడానికి వెళ్తే తమపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. బాధితులకు కనీసం అన్నం, నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని కాంగ్రెస్​ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రంలో విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించాయని ఆవేదన వ్యక్తం చేశారు.