IMD Issues Rainfall Alert to Andhra pradesh : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వానలకు ప్రజా జీవనం ముంపులో కూరుకుంది. నిన్నటి వరకూ వరదలోనే ఉన్నారు. ఉద్ధృతి తగ్గి ఇప్పుడిప్పుడే అంతా కుదుట పడుతుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ ప్రకటన బెంబేలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.