Surprise Me!

కాంగ్రెస్​ పాలనలో రాష్ట్రంలో హత్యాచారాలు :హరీశ్​

2024-09-06 2 Dailymotion

BRS MLA Harish Rao Meet Jainur Victim : హత్యాచార బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఫాస్ట్​ ట్రాక్​ కోర్టులు ఏర్పాటు చేయాలని బీఆర్​ఎస్​ నేతలు డిమాండ్​ చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్​ జైనూర్​ బాధితురాలిని మాజీ మంత్రులు హరీశ్​రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సహా పలువులు నేతలు పరామర్శించారు. అనంతరం రైతు బంధు రాలేదని ఆత్మహత్య చేసుకున్న సురేందర్​ రెడ్డి మృతదేహానికి హరీశ్​రావు గాంధీ ఆసుపత్రిలోనే నివాళులు అర్పించారు.