Surprise Me!

YUVA : కోరిన కోర్కెలు తీర్చడమే కాదు - సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించే ఈ గణపయ్య గురించి తెలుసా?

2024-09-12 0 Dailymotion

Cyber Crime Awareness Themed Ganesh Pandal : వినాయక చవితి వచ్చిందంటే చాలు. వాడవాడలా ప్రతిమలు ఏర్పాటు చేసి సందడి చేస్తారు యువత. ట్రెండ్‌కు తగ్గట్టు స్టేజ్‌లు అలంకరిస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తుంటారు. అలాగే వినూత్న తరహాలో ఆలోచించారు దుబ్బాక యూత్‌. ఇలా కూడా చెయ్యెచ్చా అనేలా సరికొత్త తరహాలో గణపయ్య మండపాన్ని తీర్చిదిద్ది అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ వారేం చేశారు? ఆ మండపం ప్రత్యేకత ఏంటో ఈ కథనంలో చూద్దాం.