Surprise Me!

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది : హరీశ్​రావు

2024-09-13 2 Dailymotion

Harish Rao Slams Congress Govt Over Attacks On BRS : రుణమాఫీపై ప్రశ్నించినందుకు, వరదలపై నిలదీసినందుకు, ఇప్పుడు ఫిరాయింపులపై కోర్టుకు వెళ్లినందుకు.. ఇలా ప్రభుత్వంపై నిరసన గళం ఎత్తిన ప్రతిసారి ప్రతిపక్షంపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తమకూ దాడులు చేయొచ్చని, కానీ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో సంయమనం పాటిస్తున్నామని తెలిపారు.