Surprise Me!

సత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ నేత క్వారీ సీజ్‌

2024-09-17 1 Dailymotion

Officers Seized Quarry in Kadiri : వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన అక్రమాలు ఒక్కొటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా లీజుకు తీసుకున్న భూమితోపాటు ప్రభుత్వ స్థలంలోనూ వైఎస్సార్సీపీ నేత తవ్వకాలు జరిపారు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో క్వారీని సీజ్ చేసి జరిమానా విధించారు.