Surprise Me!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్

2024-09-25 2 Dailymotion

Minister Uttam Kumar Reddy Tour In Mahabubnagar : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని ఈ శాసనసభ కాలంలోనే పూర్తిచేసి 12లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్ధిక, నీటిపారుదలశాఖ అధికారులు, ప్రజాపతినిధులతో కలిసి ఉదండాపూర్, గట్టు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. నిర్వాసితులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు