Golden Saree Weaves in Sircilla : బంగారు చీరను చేనేత మగ్గంపై నేసి ఔరా అనిపించాడు సిరిసిల్లాకు చెందిన చేనేత కార్మికుడు నల్లా విజయ్‌కుమార్. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె వివాహం కోసం, 200 గ్రాముల బంగారంతో గోల్డ్ చీరను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు