Surprise Me!

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు - ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

2024-10-03 158 Dailymotion

Rain Alert to Telangana : రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే ఇవాళ ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీచేసింది.