Surprise Me!

తిరుపతి సభలో పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్​

2024-10-03 0 Dailymotion

Pawan Kalyan Varahi Declaration: ఇది ఎన్నికల సమయమో, సినిమా సమయమో కాదని, భగవంతుడి సమయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ అన్నారు. తిరుపతిలో జరిగిన వారాహి బహిరంగ సభలో డిక్లరేషన్‌ అంశాలను పవన్ వివరించారు. ఒక డిప్యూటీ సీఎంగానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగానో తాను ఇక్కడికి రాలేదని పేర్కొన్నారు. హిందువుగా, భారతీయుడిగా ఇక్కడికి వచ్చానన్నారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని తేల్చి చెప్పారు.