కూకట్పల్లిలో జరిగిన మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు - ఆభరణాల విషయంలో గొడవ పడి చంపేసిన మహిళ కటకటాల్లోకి - వివరాలు వెల్లడించిన బాలానగర్ డీసీపీ