Surprise Me!

నేటి నుంచి ప్రైవేటు మద్యం

2024-10-16 4 Dailymotion

New Liquor Shops Open in AP From Today : నూతన మద్యం దుకాణాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిన్నటితో పాత దుకాణాల గడువు ముగిసింది. ప్రభుత్వ దుకాణాల్లో మిగిలిన మద్యాన్ని డిపోలకు తరలించారు. లాటరీలో లైసెన్స్‌ దక్కించుకున్న యజమానులు కొత్త దుకాణాల్లో మద్యం అమ్మేందుకు అంతా సిద్ధం చేశారు. కొన్నిచోట్ల లైసెన్స్‌దారులు షాపుల కోసం ప్రాంగణాలను వెతుకులాడే పనిలో ఉన్నారు.