Surprise Me!

వైఎస్సార్సీపీ హయాంలో వెంకటరెడ్డి వీరంగం

2024-10-30 1 Dailymotion

ACB Inquiry on Venkata Reddy : కోట్ల రూపాయల టెండర్ దక్కించుకోవాలంటే ఏ సంస్థకైనా తగిన అర్హతలుండాలి. దాని టర్నోవర్‌ కూడా అంతకంటే ఎక్కువే ఉండాలి. కానీ మైనింగ్‌ ఘనుడు వెంకటరెడ్డి ఇవన్నీ తోసిరాజని కోటి వార్షిక టర్నోవర్‌ కూడా లేని సంస్థకు ఏకంగా రూ.160 కోట్ల విలువైన టెండర్​ను అప్పగించి, పెద్ద ఎత్తున సొమ్ము కొట్టేసేందుకు వ్యూహం పన్నారు. సర్వేరాళ్ల కటింగ్, పాలిషింగ్‌ కోసం అధిక ధరతో చైనా యంత్రాలను కొనేందుకు ఏపీఎండీసీ పూర్వపు ఎండీ వెంకటరెడ్డి చేసిన బాగోతంపై అవినీతి నిరోధకశాఖ విచారణలో ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగు చూస్తున్నాయి.