Surprise Me!

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

2024-11-28 6 Dailymotion

Cyclone Fengal Alert : నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 130 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. శుక్రవారం ఉదయానికి శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.