ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ ఎల్అండ్టీ మెట్రో సంస్థ మరిన్ని సదుపాయాల కోసం సన్నాహాలు - మెట్రోరైలు ఏడేళ్లుపూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు నిర్వహించిన మెట్రో యజమాన్యం- త్వరలోనే రెండో దశ విస్తరణ పనులు