AMMA DIARYLO KONNI PAGEELU RAVI MANTRI SUCCESS STORY: విదేశాల్లో ఉద్యోగం. తీరిక లేని సమయం. కానీ, మాతృభాషపై మమకారం. రచయిత కావాలనే ఆశయం. దీంతో ఖాళీ టైమ్లో కలాన్ని కదిలించి, అక్షరాలకు ఆయువు పోశాడు. తన ఊహలకు ఊపిరూలుది, మదిలో మెదిలిన మాటలను నవలగా మలిచాడు. పాఠకులకు అర్థమయ్యేలా పదాల గారడీ చేసి పుస్తక ప్రియుల ప్రశంసలు అందుకుంటున్నాడు. తొలి నవలతోనే లక్షకు పైగా కాపీలతో రికార్డు సృష్టించిన అమ్మడైరీలో కొన్ని పేజీలు నవల రచయిత సక్సెస్ స్టోరీ మీకోసం.