నందమూరి వారి కొత్త వారసుడు ఎన్టీఆర్‌ని హీరోగా వైవీఎస్ చౌదరి రాబోతున్న కొత్త సినిమా హిరోయిన్ ను డైరెక్టర్ పరిచయం చేశారు. కూచిపూడి డాన్సర్ వీణారావు ఈ సినిమాలో నటించనున్నారు.
#supriyayarlagadda
#yvschowdary
#anr
#akkineninageswararao
#productionno1
#akkineninagarjuna