Surprise Me!

రాగల 48 గంటల్లో భారీ వర్షాలు

2024-12-19 13 Dailymotion

Low Pressure in Bay of Bengal: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని రాయలసీమలోనూ వానలు పడే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.