TTD Council Member Bhanu Prakash Fire on YSRCP: గత ఐదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైఎస్సార్సీపీ నేతలు తమ ఎస్టేట్ గా మార్చుకున్నారని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.