Surprise Me!

టీటీడీ ప్రక్షాళన చేయాల్సిన టైమొచ్చిందా?

2025-01-10 2 Dailymotion

TTD And Police Miscoordination in Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీ, పోలీసుల మధ్య సమన్వయలోపమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. రద్దీని అంచనా వేయడంలో అధికారులు పూర్తిగా విఫలయ్యారు. నిర్లక్ష్య వైఖరే ఇంతటి దారుణ ఘటనకు దారితీసింది. టీటీడీలో భారీ ప్రక్షాళన జరగాలని, దర్శనం