తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించిన మంత్రి ఆనం- బాధితులను పరామర్శించేందుకు తిరుపతికి వచ్చి జగన్ రాజకీయం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి