Minister Anam Ramanarayana Reddy Press Meet: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.