Surprise Me!

'కోల్​కతా మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేయాలి'

2025-01-21 1 Dailymotion

ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆందోళన - దోషి సంజయ్ రాయ్​కి కోల్​కతా కోర్టు విధించిన జీవిత ఖైదుశిక్ష పట్ల అసంతృప్తి - తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి