Surprise Me!

గొల్లపురంలో రూ.3.48 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్

2025-01-22 0 Dailymotion

MLA Balakrishna in Bhumi Puja For The Electricity Substation in Hindupur : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. ఇందులో భాగంగా మూడోరోజు హిందూపురం రూరల్ గొల్లపురంగ్రామంలో రూ.3.48 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.