వైఎస్సార్సీపీ హయాంలో రఘురామ కస్టోడియల్ విచారణలో సమయంలో దాడి చేసిన నిందితుల గుర్తింపు పరేడ్ పూర్తయింది. సీఐడీ కస్టడీలో తనపై దాడి చేసిన వారిని గుర్తించినట్లు రఘురామ తెలిపారు. గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించామన్నారు.