No Development It Driver Subramanyam Murder Case Kakinada District : ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హతమార్చి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసు విచారణలో పురోగతి కనిపించడం లేదు. ప్రధాన నిందితుడు అనంతబాబు మధ్యంతర బెయిల్‌పై స్వేచ్ఛగా విహరిస్తుండగా బాధిత కుటుంబం న్యాయం కోసం ఎదురుచూస్తోంది. కేసు పునర్విచారణ చేపట్టి ముద్దాయిలకు త్వరితగతిన శిక్షపడేలా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.