Surprise Me!

అర్జున అవార్డు అందుకున్న క్రీడాకారిణి దీప్తి

2025-02-03 0 Dailymotion

Deepthi Jeevanji Get Medals in World Para Athletic Championship : పేదరికం మానసిక వైకల్యం. ఆపై వెక్కిరింతలు. అవమానాలు, వీటన్నింటినీ భరించినా, తల్లిదండ్రుల బాధ ఆ అమ్మాయిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. అంతమాత్రన అక్కడే ఉండి పోలేదు. ఆత్మవిశ్వాసంతో పరుగందుకొంది. ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో రికార్డులు, స్వర్ణాలతో పాటు అర్జున అవార్డుతో దేశం గర్వించేలా చేసింది. ఎంతోమంది క్రీడకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ యువ క్రీడాకారిణిపై ప్రత్యేక కథనం.