Surprise Me!

మంగళగిరి ఎయిమ్స్​లో తొలిసారి అవయవ దానం-అసలేమైందంటే

2025-02-19 2 Dailymotion

Brain Dead Woman organ Donation: కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం. పుట్టడం, గిట్టడం ఏ ఒక్కరి చేతిలో ఉండేవి కావు. కానీ మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక గొప్ప కార్యంగా చెప్పవచ్చు. ఇది గ్రహించిన కొందరు తమ వారు మరణించినా పరుల మేలు ఆలోచించి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు.

అసలేమైందంటే? మంగళగిరి ఎయిమ్స్​లో అయయవ దానం గుంటూరు జిల్లా మం