Surprise Me!

పెళ్లి వేడుకలో భారత్​- పాకిస్థాన్​ క్రికెట్​ మ్యాచ్ లైవ్​​ - ఎక్కడంటే?

2025-02-23 15 Dailymotion

Cricket Match Live At Wedding Hall భారత్‌- పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అనగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా క్రికెట్​ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ఈ మ్యాచ్‌ ప్రాధాన్యతను గుర్తించిన ఓ వరుడు(పెళ్లి కుమారుడు) తన స్నేహితుల కోసం పెళ్లి మండపంలోనే మ్యాచ్‌ లైవ్‌ చూసేందుకు ఏర్పాట్లు చేశాడు. దీంతో వివాహ వేడుకకు వచ్చిన అతిథులతో పాటు వరుడి స్నేహితులు కూడా మ్యాచ్​ను వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు.