Surprise Me!

లక్షల తాబేళ్లు ఒకే చోటుకి అక్కడ జరిగేది అదేనా

2025-02-25 28 Dailymotion

illions of turtles in one place
Is that what happens there?

ఒడిశా లోని రుషికుల్య సముద్ర తీరానికి ఒక్కసారిగా ఏడు లక్షల తాబేళ్లు వచ్చాయి పునరుత్పత్తి లో భాగంగా అవి తీరానికి చేరుకున్నాయి ఒక్కో తాబేలు సుమారు 50నుంచి 100 గుడ్లు వరకు పెడతాయి తీరం ఇసుకలో గుడ్లు పెట్టాక అవి తిరిగి సముద్రం లోకి వెళ్లిపోతుంటాయి వీటిని చూసేందుకు సందర్శకులు వేలాదిగా తరలి వస్తారు

#olive
#oliveturtles
#odisha
#odishabeach
#rushikulya
#rushikulyabeach
#turtles
#laksofturtles
#caringofturtles

Also Read

పట్టాలెక్కిన కొత్త ఎక్స్‌ప్రెస్‌- జెండా ఊపిన మోదీ: ఎక్కడానికి కావాల్సిన అర్హతలు ఇవే :: https://telugu.oneindia.com/nri/pm-modi-flagged-off-pravasi-bharatiya-express-for-special-tourist-train-for-indian-diaspora-419713.html?ref=DMDesc

బంగాళాఖాతంలో బలహీన పడ్డ అల్పపీడనం- అయినా :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/a-depression-area-over-the-bay-of-bengal-weaken-thereafter-over-the-sea-says-imd-417461.html?ref=DMDesc

బంగాళాఖాతంలో `వాయుగుండం`- ఏపీలో అతి భారీ వర్షాలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/a-low-pressure-area-over-the-bay-of-bengal-turned-into-depression-bring-heavy-rain-in-ap-and-odisha-417335.html?ref=DMDesc