Surprise Me!

తైక్వాండో పోటీల్లో రాణిస్తున్న యువతి

2025-02-26 0 Dailymotion

Kala Jyothsna Excelling in Taekwondo : ఆ యువతికి చిన్నప్పటి నుంచి ఆత్మరక్షణ విద్యలంటే మక్కువ. అదేవిషయం తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లూ ఆడపిల్లలకు ఆటలేంటి అనకుండా అమ్మాయికి తైక్వాండోలో శిక్షణ ఇప్పించారు. ఆసక్తితో పాటు కఠోర శ్రమతో అందులో రాణించి జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. భవిష్యత్​లో అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఆ క్రీడాకుసుమం ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.