Surprise Me!

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై అసెంబ్లీలో కీలక చర్చ

2025-03-10 0 Dailymotion

Aadudam Andhra Scam in AP : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రా అంటూ ఆ పార్టీ నేతలు యువత జీవితాలతో ఆడుకున్నారని అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆట వస్తువులు, బ్రాండ్ అంబాసిడర్ల కోసం రూ.120 కోట్లు కేటాయించామని చెప్పి నిధులను మింగేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంపై చాలా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. పరికరాలు, ఆట వస్తువులు ఏమైపోయాయో తెలియడం లేదని చెప్పారు.