Surprise Me!

చేనేత వస్త్రాలతో ట్రెండింగ్‌ అవుట్‌ఫిట్స్‌ - 200 మందికి ఉపాధి కల్పిస్తున్న యువతి

2025-03-14 8 Dailymotion

Nalgonda Woman Started Handloom Business : అవకాశాలు లేకున్నా, అవాంతరాలు ఎదురైనా, అదృష్టం కలిసిరాకున్నా జీవితంలో పైకి రావాలన్న తపన ఉంటే తప్పక విజయం వరిస్తుంది. అలానే ఈ పోటీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావించిన ఆ యువతి, స్వయం ఉపాధి వైపు అడుగేసింది. మగువలు మెచ్చేలా చేనేత వస్త్రాలు డిజైన్‌ చేస్తూ కస్టమర్ల మన్ననలు చూరగొంటోంది. తనతో పాటు మరో 200 మందికి ఉపాధి కల్పిస్తూ 'వీ హబ్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌' అవార్డునూ అందుకుంది.