Fight Between Two Women : వివాహేతర సంబంధం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. వివాహేతర సంబంధం కారణంతో ఇద్దరి మహిళల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో ఒకరి మృతి చెందగా, మరోకరి పరిస్థితి విషమం ఉంది. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది.